విశాఖపట్నం- ప.గో. - గుంటూరు - తూ.గో. ప్రకాశం - శ్రీకాకుళం - విజయనగరం- లకు కలిపి 1240 కిలోమీటర్లు. ఖమ్మం మరియు కృష్ణ లకు 246 కిలోమీటర్లు. ఇందులో సగం 123KM సీమాంధ్ర తో కలిపితే మొత్తం 1371 KMs అన్నమాట. రాయలసీమకు - కడప- కర్నూల్- నెల్లూరు - అనతపురం కలిపి మొత్తం 1462 KMs అన్నమాట. సీమాంధ్రకు 2833km = మహర్దశ
తెలంగాణకు - 480 (khammam ,krishna 246/2=123) కలిపి 603 km. = దుర్దశ
==================================================
చెరువుల పూడిక తీత పనుల కేటాయింపుల్లో - తెలంగాణాకు అన్యాయం
తెలంగాణకు - చెరువులు -1216 , సాగు - 52486 వేల ఎకరాలు. వ్యయం -146. 86 CR వ్యయం%- 34 .13%
=============================================
(సోర్సు-సాక్షి)
No comments:
Post a Comment