రాష్ట్రంలోని అన్నిరాజకీయ పార్టీలను జనవరి 5న తెలంగాణపై చర్చలకు ఆహ్వానించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. గుర్తింపు పొందిన పార్టీలు - 1)తెలంగాణా రాష్ట్ర సమితి, 2)కాంగ్రెస్, 3)తెలుగు దేశం, 4)భారతీయ జనతా పార్టీ, 5) సిపిఐ, 6) సిపిఐ(M), 7)ప్రజారాజ్యం
పార్టీ మరియు 8) M I M పార్టీ.
No comments:
Post a Comment